జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 334

By | May 15, 2020
terasvet.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 334 రమేష్ ను పిలిచి మీరు కూడా రెడీ అయ్యి బస్ రెడీ చెయ్యమని చెప్పి కృష్ణగాడితోపాటుగా రెడీ అయ్యి కొత్తబట్టలు వేసుకొని ,  పిల్లలూ మీలో ఎవరికి పెద్ద 5 స్టార్ హోటల్ చూడాలని ఉంది అని అడిగాను. నాకు నాకు నాకు..........అంటూ అందరూ నా చుట్టూ చేరారు. అయితే తొందరగా లోపలకు వెళ్లి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలతో రెడీ అయిపోండి మరి అని చెప్పడంతో , కీర్తి స్నిగ్ధను ,, వర్షిణి హాసిని ని,, చిన్నా మరియు రాము రాహుల్  చెయ్యిపట్టుకొని అన్నయ్య చాలా కొత్త డ్రెస్ లు కొనిచ్చారు రండి ఏవి నచ్చితే అవి వేసుకిందాము అని లోపలకు పిలుచుకొని వెళ్తుండగా కల్లా కపటం ఎరుగని పసి మనసులను చూసి చాలా ముచ్చటేసింది.6 గంటలు అవుతుండగా చంద్ర కాల్ బావ సర్ వాళ్ళు వచ్చేసారు నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది వాళ్ళతోపాటుగా మీడియా మొత్తాన్ని తీసుకువచ్చారు తొందరగా వచ్చేయి నాకు కాళ్ళుచేతులు ఆడటం లేదు అని చెప్పాడు. రేయ్ మామా అందరినీ జాగ్రత్తగా బస్ లో కార్లలో పిలుచుకొనివచ్చెయ్ చంద్ర అర్జెంట్ గా పిలుస్తున్నాడు నేను వెళతాను అని చెప్పి కారు తీసాను. ఇంతలో పిల్లలంతా కొత్త డ్రెస్ లు వేసుకొని ముచ్చటగా అలంకరించుకొని ధగధగా మెరిసిపోతూ అన్నయ్యా , అంకుల్ మేము రెడీ అంటూ బయటకువచ్చారు. అయితే కారులోకి వచ్చెయ్యండి అంటూ నవ్వుతూ సైగ చెయ్యగా అమ్మా , అంటే ,అక్కా మేము అన్నయ్యతోపాటుగా వెళ్తున్నాము అని చెప్పి హుషారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ముందూ వెనుక ఎక్కేశారు. కృష్ణగాడు డోర్స్ చెక్ చేసి జాగ్రత్తగా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *