జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 224

By | December 7, 2019
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 224 కారులో దివ్యక్క ఇంటికి చేరగానే ముందే తెలిసినట్లుగా అంటీ , అంకుల్ మరియు దివ్యక్క బయటకు వచ్చి అత్తయ్య మరియు పిల్లల క్షేమసమాచారాలు కనుక్కుని సాదరంగా లోపలికి పిలుచుకొనివెళుతూ అన్నయ్యా మహి ఎక్కడ అంటూ కారులో ఆత్రంగా చూస్తూ అడుగగా , మహి అంటీకి తోడుగా వెళ్ళింది దివ్య అటు అమ్మ లోపలికి వెళుతూ చెప్పగా సంతోషిస్తూ లోపల చాలా పనులునట్లుగా వెళ్లిపోగా , కీర్తి మరియు వర్షిని ఒకరిచేతిని మరొకరు వదలకుండా జరుగుతున్న డెకరేషన్ పనులను ఆడుకుంటూ చూస్తుండగా ,అమ్మకేమో అత్తయ్యా మరియు అంటీ వాళ్ళు ఉన్నారు , మహి అక్కేమో చిన్నఅత్తయ్యకు సహాయం చేస్తుంది ఇక వర్షి అక్కయ్యకు తోడుగా ఆడుకోవడానికి కీర్తి దొరికింది మరి నాకు అంటూ చుట్టుచూడగా కృష్ణ గాడికి పనులలో సహాయం చేస్తున్న రాముని చూసి మనసులో స్నేహాభావం ఒక్కసారిగా బయటకు తన్నుకువచ్చినట్లుగా వెంటనే నవ్వుకోం రాము ప్రక్కకు వెళ్లి రాముకి సహాయం చెయ్యగా రాము ఎవరా అన్నట్లుగా ఆశ్చర్యపోతూ నవ్వి చిన్న నుండి అందుకొని కృష్ణకు ఇస్తుండగా, నవ్వుతూ వాళ్లదగ్గరికి వెళ్లి రాము చిన్నా , చిన్నా రాము అని పరిచయం చెయ్యగా ఇద్దరిలో ఒకే భావం పురుడుపోసుకున్నట్లుగా అలాకాదు మావయ్యా , అన్నయ్యా అంటూ ఇద్దరూ చేతి వేళ్ళను ఒక్కొక్కటే అన్నీ కలుపుతూ ఫ్రెండ్స్ అంటూ కౌగిలించుకోగా , కృష్ణతో పాటు ఇద్దరమూ చప్పట్లు కొట్టి సూపర్ అంటూ , నలుగురి సలహాలతో డెకరేషన్ చేయిస్తూ అలాగే ప్లానర్ తో మధ్యాహ్నం మరియు రాత్రికి వంటల గురించి చర్చిస్తుండగా , అక్కడ కాలేజీలో మా క్లాస్ అమ్మాయిలంతా కాలేజ్ టైమింగ్ 10 గంటలు అయినప్పటికి మొదటిసారిగా 9:30 కే అందరూ మరియు సెకండ్ ఇయర్ లో కృష్ణవేణి కూడా ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎదురుగా నిలబడి ఉత్సాహంగా కృష్ణ గాడికోసం వేచి చూస్తుండగా, క్లాస్ లోపల ఒకరినొకరు చూసి నవ్వుకుని తడబడుతూ explain చేసేంతలో మనం ఇంత తొందరగా ఎందువచ్చామో అందరికీ తెలుసు కానీ అంటూ చిలిపిగా నవ్వుకొని ఎప్పుడెప్పుడు వస్తానా అంటూ ఆతృతగా ఎదురుచూస్తుండగా ఆ తియ్యటి ఫీలింగ్ వలన నిమిషాలు క్షణాల్లో గడిచిపోయినట్లుగా క్లాస్ అబ్బాయిలు అందరూ వచ్చేసారు కానీ తాము ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నారో ఆ హీరో రాలేదని ఇంతలో కాలేజ్ ఫస్ట్ బెల్ కొట్టగానే అందరి ముఖాలలో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవహిస్తూ నిట్టూరుస్తూ ప్రక్కనున్న

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *