జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 683

By | August 12, 2023
telugu sex stories terasvet.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 683 స్నిగ్ధ : అమ్మా అమ్మా ........... అన్నయ్య - అక్కయ్యల క్లాస్ ఇదేనా , అదే అదే మీ ప్రియమైన హీరో క్లాస్ ఇదేనా అంటూ మేడం బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగి , కీర్తి చేతిని అందుకుని సైలెంట్ గా ఉన్న క్లాస్ మొత్తం సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిరిగి మేడం దగ్గరికి చేరుకున్నారు . అమ్మా అమ్మా .......... అన్నయ్య - అక్కయ్యలు ఎక్కడ కూర్చునేది . మేడం : మీ అన్నయ్య - అక్కయ్యలు వచ్చేదే ఆలస్యం కాబట్టి ఎప్పుడూ చివరి బెంచ్ నే అని వేలితో చూయించి నవ్వుకున్నారు . దేవకన్యల్లాంటి మీ అక్కయ్యల మధ్యలో కూర్చుని టీచ్ చేస్తున్న నాకు సైట్ కొడతాడు . ఆ చూపులో ఇష్టం - ప్రేమ - ఆరాధన - ప్రాణం ........... అప్పుడప్పుడూ కసి కూడా కనిపిస్తుంది . ఆ చూపుల బాణం ముందుకు తిరిగితే నేరుగా హృదయానికి - బ్లాక్ బోర్డ్ వైపు తిరిగితే ......... వద్దులే సిగ్గేస్తోంది - కొరుక్కుని తినేలా చూస్తాడు వెధవ ఇడియట్ - ఎంత కోపం కలుగుతుందో అంత ప్రేమ కూడా అని మరింత సిగ్గుపడటం చూసి బుజ్జాయిలు ఎంజాయ్ చేస్తున్నారు . నేను క్లాస్ నుండి వెళ్లిపోగానే మీ అక్కయ్యలే ప్రపంచం అయిపోతారు - ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో తెలుసా అందుకేనేమో మీ అన్నయ్య ఏమిచేసినా మీ అక్కయ్యలకు అంత ఇష్టం - ఒకరు yes అంటే అందరూ yes - నో అంటే అందరూ నో ........... అక్కడే మేడం గా నాకు కోపం వచ్చి తిట్టేసాను కొట్టాను కూడా ........... అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు . తమ అన్నయ్యపై అంతులేని ప్రేమను తెలియజేస్తున్నందుకు బుజ్జాయిల ఆనందానికి అవధులులేనట్లు మేడం చేతులను అందుకుని నడిపించుకుంటూ వెనక్కువెళ్లి మా బెంచ్ లో

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *