జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 705

By | January 5, 2024
telugu sex stories terasvet.ru జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 705 కథ సుఖాంతం అయ్యింది అని గెస్ట్స్ అందరూ లేవడం చూసి మైకు అందుకున్నాను . అంకుల్స్ - అంటీలూ - అన్నయ్యలూ - తమ్ముళ్లూ - అక్కాచెల్లెళ్ళూ - పిల్లలూ ........... మీ తేజస్విని హ్యాపీ అని అప్పుడే వెళ్లిపోవడం ఏమీ బాగోలేదు - మీకోసం ఘుమఘుమలాడే వంటకాలు ఎదురుచూస్తున్నాయి . పెళ్ళికివచ్చి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది ఎలా తినగలం అని మీరు ఫీల్ అవ్వచ్చు - అసలు మీరు పెళ్లికి వచ్చిన సంగతి మరిచిపోండి - మీ ప్రియమైన ప్రాణమైన ఇష్టమైన తేజస్విని ప్రాణం పెట్టి రూపొందించిన డాక్యుమెంటరీ అభినందన ఫంక్షన్ కు వచ్చాము అనుకోండి - చూడకుండానే ఎలా అభినందించాలి అని ఫీల్ అవుతున్నారేమో ........... నిమిషం సమయమిస్తే అన్నీ ఏర్పాట్లూ చేసేస్తాము అని అందరినీ నవ్వించాము . మాట్లాడుతుండగానే మావాళ్ళంతా స్టేజీపై సెట్టింగ్స్ ను తీసేసి వైట్ స్క్రీన్ ఏర్పాటుచేశారు - స్టేజి చివరన లాప్టాప్ ప్రొజెక్టర్ ఏర్పాటుచేసేస్తున్నారు . మేము రెడీ మేము రెడీ ......... అంటూ

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *