మంచి కుటుంబం 45
naa telugu kathalu మంచి కుటుంబం 45 కాలేజీ ఐపోవటంతో బయటికి వచ్చిన సరయు తనకోసమే ఎదురుచూస్తున్న మీన దగ్గరికి వచ్చి ఏంటే అప్పుడే వచ్చేసారు అంతా బానే జరిగింది కదా అంది. ఏమి జరిగిందో ఎలా జరిగిందో అమ్మనే అడిగి తెలుసుకొని నాకు చెప్పు అని వెళ్ళిపోయింది. జయని బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి వెళ్తూ బాగా ఎంజాయ్ చేసావా మమ్మీ అంది సరయు. హా బేబీ అంది జయ. ఇంకేమి మాట్లాడకుండా ఇంటికి వచ్చి జయ బాత్రూమ్లోకి వెళ్లి తలస్నానం చేసి నైటీ వేసుకొని హాల్