మొండి 50 మలుపు

By | April 24, 2020
telugu stories kathalu novels మొండి 50 మలుపు ఇంటరాగేషన్ రూమ్ నుండి బయటకు వచ్చిన వీరు ని చూసి మిగతా స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. అతని నెక్స్ట్ స్టెప్ ఏంటో , ఏమి చెయ్యబోతున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేరుగా వీరుని డిపార్ట్మెంట్ హెడ్ రూమ్ లోకి పట్టుకెళ్లారు " వీరు అసలు ఏం చేస్తున్నావ్ తెలుసా! మన ఆఫీస్ లో రహస్యాలు అతనికి చెప్తున్నావ్. ఇంత చెత్త ఐడియా నీకు ఎవరు ఇచ్చారు?" " నేనే తీసుకున్నా సార్ ఈ నిర్ణయం " " నువ్వు ఇప్పటిదాకా చేసిన పనులన్నీ గర్వపడేవే. ఇవాళ మాత్రం నువ్వు చేస్తున్నది, దేశ ద్రోహం కిందకు వస్తుంది. డబల్ క్రాసింగ్ చేస్తున్నావ్ నువ్వు" " ఏ పని కారణం లేకుండా చెయ్యను సార్. నన్ను నమ్మండి!". అప్పటిదాకా సహనంగా ఉన్న NIA డైరెక్టర్ బెంచ్ మీదకు గట్టిగా చరిచాడు. రూమ్ లో కాసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆఫీసర్ ఊపిరి చప్పుడు తప్ప ఏదీ వినపడటం లేదు. " సార్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే అతనికి 3 కోట్లు ఇస్తున్నారంటే, అతను మామూలు అవసరం మీద పని చేసే వాడు కాదు. " " అయితే" " సార్. అతని.చుట్టూ పెద్ద నెట్వర్క్ ఏదో ఉంది. ఎవరో దగ్గరుండి ఒక ప్రాజెక్ట్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *