నా ఇల్లాలి ఫ్యామిలి 60

By | September 28, 2020
naa telugu kathalu నా ఇల్లాలి ఫ్యామిలి 60 అమ్మ ఫోన్ చేసి మీ ఇంట్లో ఉన్నాను అన్న విషయం చెప్పగానే , ముందు సంతోషించాను . కానీ తరువాత అమ్మ , నీ కండిషన్ గురించి , నా చెల్లెలి గురించి చెప్పేటప్పటికి కాస్త బాధ వేసింది . ఇది ఐన చాలా రోజులకి మళ్ళీ చెల్లి ఆప్యాయంగా నన్ను పలకరించడం , అమ్మ కూడా ఆనందంగా అన్ని సమస్యలూ తీరిపోయాయి అని చెప్పింది . ఒక రకంగా అప్పుడు నేను అర్ధం అవకపోయినా సంతోషం అయితే అనుభవించాను . తరువాత నువ్వు మా ఆయనతో పెళ్ళాలని మార్చుకునే లెక్క చెప్పినప్పుడు సరే లే ఈ రకంగా ఐనా నా చెల్లెలి కాపురం నిలబెట్టడానికి సహాయం చేసినదాన్ని ఔతాను అని ఒప్పుకున్నాను . కానీ ... ” అని చెప్పి ఆపింది .   “కానీ , నేను ఇక్కడికి వచ్చాక మాత్రం నేను ఒక బ్లాక్ మైలర్ లాగా కాకుండా ఒక ప్రేమికుడిలాగా కనిపించాను . కాబట్టి ఇప్పుడు నీకు నేను ఎందుకు కండిషన్ పెట్టాను , మళ్ళీ ఎందుకు ఇలా చేశాను అనేది అర్ధం 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *