నా తీపి గుర్తులు 617

By | May 3, 2023
telugu sex stories terasvet.ru నా తీపి గుర్తులు 617 లావణ్య : ఎందుకంటె….మెన్సస్ వచ్చినప్పుడు వాడే పాడ్స్ అయిపోయాయి….నేను చూసుకోలేదు….ఇప్పుడు కాటన్ క్లాత్ పెట్టుకునే సరికి ఇరిటేషన్ గా ఉన్నది….. రాము : ఓహ్….అందుకా….నీ గొంతులో అసహనం కనిపిస్తున్నది….సరె…బాధ పడకు….నేను ఇస్తాలే….. లావణ్య : నువ్వు ఇస్తావా….ఎలా…. రాము : ఏమున్నది….నా సర్వెంట్ ని పంపి తెప్పిస్తాను…నువ్వేం బాధపడకు…. లావణ్య : రాము…వద్దులే…పర్లేదు…నేను ఏదో రకంగా మ్యానేజ్ చేస్తాను…రేపు నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను… రాము : లేదు లావణ్య….నువ్వు అలా అసహనంగా ఉంటే…నిద్ర ఎలా పడుతుంది….పొద్దున్నే మళ్ళీ నీరసం ఎక్కువ అవుతుంది….సరె…నువ్వు ఏ బ్రాండ్ వాడతావు….. లావణ్య : మరి డబ్బులు….. రాము : వాటికి కూడా డబ్బులు అడగాలా….పిచ్చిపిచ్చి కొశ్చన్స్ వేస్తున్నావు….. లావణ్య : సరె…..విస్పర్ తెప్పించు….కాని ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి…. రాము : సరె….లావణ్య….నేను తెప్పించిన తరువాత కాల్ చేస్తాను….. లావణ్య : రామూ….ఇప్పుడు టైం 10:00 అయింది….ఇప్పుడు ఎవర్ని….పంపిస్తావు….ఎక్కడకు పంపిస్తావు…. రాము : అవన్నీ నేను చూసుకుంటాను….అపోలో….రోజు మొత్తం తెరిచే ఉంటుంది….నేను తెప్పిస్తాను…నువ్వు దాని గురించి ఆలోచించకు….తెప్పించగానే నేను ఫోన్ చేస్తాను…. లావణ్య : అపోలో మెడికల్స్….అంటే…దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది…. రాము : బైక్ మీద ఎంతసేపు వెళ్ళొస్తాడు….అవన్నీ నీకెందుకు….నేను తెప్పిస్తా కదా….. లావణ్య : థాంక్స్ రామూ….నువ్వు చాలా మంచివాడివి….కాని నాకు ఎలా తెచ్చి ఇస్తావు….ఇంత రాత్రి వేళ నువ్వు మా ఫ్లాట్ కి వచ్చినా….నేను మీ ఫ్లాట్ కి వచ్చినా….ఎవరైనా చూసారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి….ఎలా…. రాము : దాని గురించి బాధ పడొద్దు….నేను పాకెట్

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *