పెద్దమ్మ కోరిక 234

By | October 12, 2023
telugu sex stories terasvet.ru పెద్దమ్మ కోరిక 234 బస్సులో దేవత ఉంది అని తెలియగానే అందరూ చుట్టూ చేరారు . విశ్వ సర్ అక్కడకూడా సెక్యూరిటీ ఆఫీసర్లను అలర్ట్ చేసి ఉండటం వలన దేవత ..... అక్కయ్య చెల్లెళ్లతోపాటు కిందకుదిగి అభినందనలు అందుకున్నారు . మీడియాతో సావధానంగా మాట్లాడారు - ప్రజా సంఘాల కోరిక మేరకు సన్మానించుకోవడానికి డేట్స్ ఇచ్చారు . మేమంతా వెనుక ఉండి ఆనందిస్తున్నాము . ఆ సంతోషాలలో సమయమే తెలియకుండా చీకటి పడిపోయింది . దేశానికే గర్వకారణమైన అవార్డ్స్ సాధించి - ప్రతీ పౌరుడూ సంతోషంతో గర్వపడేలా స్ఫూర్తినిచ్చిన దేవత సంతోషం మరియు అందరి సంతోషాల మధ్యన ఏరియాలో ఉన్న కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు . బామ్మలు : అమ్మో ...... దీని అభినందనలు ఏమోకానీ అప్పుడే 8 గంటలు అయిపోయింది - ఇంకా వంట కూడా మొదలుపెట్టలేదు - అందరూ వెళ్లిపోయారుకదా ఇక లోపలికి రండి లోపలికి రండి అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు - ముందు మెయిన్ గేట్ మెయిన్ డోర్ క్లోజ్ చేసి లాక్ చూసేయ్యాలి

terasvet.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *