పెళ్ళాం లంజైతే 18
telugu stories kathalu novels పెళ్ళాం లంజైతే 18 సీత :మాట్లాడకుండా తీసుకో...ని పర్స్ లో 700 ఉన్నాయి...ఎం చేస్తావ్ దానితో...పైగా సండే ఈరోజు...బ్యాంక్స్ కూడా ఉండవు...
మళ్ళీ కాసేపు ముద్దు పెట్టుకుంటున్న సౌండ్...
సీత :ఎం టెన్షన్ పడకు...కూల్ గా ఉండు...నేను రామ్ కి చెప్పి ఎదొకటి చూస్తా...డబ్బులు ఏమైనా అవసరం అయితే నన్ను అడుగు అప్పటి వరకు...అంతే కాని మీ ఆవిడ బంగారం తాకట్టు పెట్టటం ఆపేసేయ్....బాధ పడతారు...
చక్రి : సరే సీత...నీ అంతా మంచిదాన్ని నేను చూడలేదు ఇంతవరకు...
సీత.: అదేం కాదులే...జాబ్ రాగానే మళ్ళీ ఇచేసేయ్...అది చాలు...ఇదిగో రామ్ కార్డ్...నీ రెస్యూమ్ సెండ్ చెయ్ ...నేను మాట్లాడుతా...
ఇద్దరు బయటకి నడవటం నాకు తెలుస్తోంది..నేను వెంటనే లేచి బాత్రూం కి వేళ్ళ.వచ్చేసరికి బయట మెయిన్ డోర్ లాక్ వేసిన సౌండ్ వచ్చింది...ఇంకో నిమిషం లో మా గ్యారేజ్ లో నుండి కార్ తీసిన సౌండ్ వినపడింది...వెంటనే డోర్ తీస్తే వచ్చేసింది...అంటే తాను వెళుతూ గడి తీసింది అన్నమాట..వెంటనే మా బెడ్ రూమ్ కి వెళితే అక్కడ చక్రి వాడిన తడి టవల్ బెడ్ మీద పడేసి ఉంది...నేను ఎప్పుడైనా స్నానం.చేసి టవల్ బెడ్ మీద కానీ సోఫా లో కానీ వేస్తే నన్ను గట్టిగా తిడుతుంది సీత....కానీ చక్రి నే ఏమి అనలేదు...బెడ్ పక్కన టేబుల్ మీద కొండోమ్ 50 పాక్ ఉంది...వెంటనే తీసుకుని లోపల చూస్తే ఒక నాలుగు ఐదు మాత్రమే ఉన్నాయి...కొంచం రిలీఫ్ గా ఉంది...కొండోమ్ వాడారు...లేకపోతే వాడి బిడ్డ ని నేను పెంచాల్సి వచ్చేది...అలా టేబుల్ మీద ఏమైనా