ప్రేమ పగ పోరాటం 101
terasvet.ru telugu sex stories ప్రేమ పగ పోరాటం 101 హీన-చెప్పు.(dummy మొబైల్ హీన చేతిలో పెట్టి)దీన్ని లోపల దాచెయ్.
హీన-అలాగే అనిదాన్ని తొడకింద పెట్టేసింది.
*దీన్ని జాగ్రత్తగా దాయి safeగా ఉండాలి.
హీన-అలాగే safe గానే ఉంటుంది. తరువాత చెప్పు.
*ఈరోజు ఎలాగైనా మన వైస్ ప్రిన్సిపల్ మూర్తి ఫోన్ తో మార్చేయాలి.
ఇద్దరు ఒకేసారి ఏంటి?....
*అవును. చేయగలరా? లేదా?
మాధురి-నాకు భయంగా ఉంది.
హీన-నాకు కొద్దిగా tensionగా ఉంది కాని చేస్తాను. నీకోసం ఏదైనా.
ప్యూన్ రావడంతో నా మీటింగ్ ఆపవలసి వచ్చింది.
ప్యూన్-రాజా నిన్ను ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. అలాగే క్లాస్ మొత్తాన్ని.కూడా
*వస్తున్నాను.
మీము అందరం ఆడిటోరియం లోకి వెళ్ళాం అక్కడకి వెళ్ళిచూడగానే 3rd year అన్నీ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు. అక్కడ mech రాసిఉంది మీము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. Stage మీద అన్నీ బ్రాంచెస్ HOD కూర్చున్నారు. వాళ్ళ మద్యలో మూర్తి, ప్రిన్సిపల్ ఉన్నారు. Program ఏంటో తెలియదు కానీ ప్రిన్సిపల్ స్పీచ్ తో మొదలైంది.
ప్రిన్సిపల్-ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకో నేను ఎవ్వరికీ చెప్పలేదు. Actuvalగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను 25 ఏళ్లుగా ఒక కల కంటున్నాను. ప్రతి సం!! ఆ కల నిజం అయ్యిద్ది అనుకుంటున్నాను ప్రతిసారి నాకు నిరాశ ఎదురైంది. కానీ ఈ సం!! ఆ కల నిజమైంది. అందుకే ఈ మీటింగ్. నా కలని నిజం చేసింది. ఎవరో కాదు “రాజా mech branch” రాజా స్టేజ్ మీదకి రా. నేను లేచి నడుచుకుంటూ స్టేజ్ వైపు వెళ్తున్నాను. Cse గుంపులో ప్రీతి, నీరజ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. నేను వెళ్ళి ప్రిన్సిపల్