ప్రేమాభిషేకం 2

By | November 17, 2020
naa telugu kathalu ప్రేమాభిషేకం 2 వారం రోజుల ముందు వరకు జరిగిన విషయాలు చెప్పాలి అంటే 3సం'లు వెనక్కి వెళ్ళాలి...నేను కావ్య మధు & ప్రవీణ్ చిన్ననాటినుండి స్నేహితులం కావ్య వాళ్ళది బాగా ఉన్న కుటుంబం స్వతహాగ వాళ్ల తాతల కాలం నుండి ఉన్న ఆస్తి బాగా ఉంది.మధు & ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మేము 10th చదివే టైములో మాకు పరిచయమైనా వాడే విజయ్ వాళ్ళ ఫాదర్ బ్యాంకులో మేనేజర్ ఆయనకి మా ఊరు ట్రాన్స్ఫర్ అవడం వల్లనే విజయ్ మా స్కూల్ లో జాయిన్ అయ్యాడు వాడు చాలా చురుకైన మనిషి ఆటల్లో ఎప్పుడూ ముందే ఉండేవాడు కానీ చదువు విషయంలో మా కంటే కొంచెం వెనకే ఉండేవాడు. ఈ 3ఏళ్లలో మా అందరికి బాగా దగ్గరయ్యాడు,ఎవరికి తెలియని నాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే విజయ్ కి అమ్మాయిలు అంటే పిచ్చి ఎప్పుడూ అమ్మాయిల గురించి చెప్తూ ఉంటాడు.స్కూల్లో కూడా అమ్మాయిల లేడీ టీచర్స్ గురించి కామెంట్స్ చేసేవాడు. మా క్లాస్ అమ్మాయిలతో కానీ కావ్యతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు అందుకే వాడు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *