అప్పటికి అతను ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఆమె కొనసాగించింది. "నా మాటలవల్ల చేతలవల్ల నీలో ఈ మార్పు ప్రారంభమైందని వినూత్నను నువ్వు తాకనప్పుడే అర్ధమైంది. నీ ప్రేమను స్వీకరించాలన్న కోరిక కూడా అప్పుడే ప్రారంభమయింది నాలో"
You must be logged in to view the content.