మిసెస్ శాంతారాం 2

By | May 12, 2020
telugu stories kathalu novels మిసెస్ శాంతారాం 2 అతనిపైన ఆమెకి విపరీతమైన కోపం వచ్చింది …. ఉన్నఫళంగా వెళ్ళి అతని కాలర్ పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించాలన్నంత కసిగా ఉంది … ఆలోచనలతో మెదడు మొద్దుబారిపోతోంటే … మెల్లిగా తలనొప్పి ప్రారంభమయింది ఆమెకి …. అటెండర్ ని పిలిచి టీ తీసుకురమ్మని చెప్పింది. క్షణాల్లో ఓ కప్పులో టీ తీసుకువచ్చి ఆమె టేబుల్ పైన పెట్టాడు అటెండర్ … మెల్లిగా కప్పుని చేతిలోకి తీసుకుని సిప్ చేస్తూ తీవ్రంగా ఆలోచించింది మిసెస్ శాంతారాం … చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. అతను చేసిన ఆఫర్ ని ఓ.కే. చేయాలని స్థిరంగా నిశ్చయించుకుంది … వరహాలరావు తన కూతురు హేమతో ఒ…క్క…రా…త్రి… సుఖాన్ని అనుభవించాలని కోరాడు. తల దించుకుని కూర్చున్న మిసెస్ శాంతారాంమి చూసి ఎంతో సంతోషించాడు … ‘’సో … నా ఆఫర్ ని ఓ.కే. చేసారన్నమాట … నీ నిర్ణయం నాకెంతో హ్యాపీని కలిగించింది. నా జీవితంలోనే మొదటిసారి ఒక అమ్మాయిని చూడగానే ఆ ‘కోరిక’ కలిగింది … నిజంగా నీ కూతురు వెరీ బ్యూటీఫుల్ … ఆమె అందం నన్ను కట్టేసింది … ఆమెని చూసిన క్షణం నుండీ నా ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి … ఆమెతో ఒక్క రాత్రి గడిపితే చాలు నా జన్మ ధన్యం అయిపోయినట్లే … ఇన్నాళ్ళ నా వయసులో ఆ అమ్మాయితో గడిపిన క్షణాలే అమృత ఘడియలు …’’ ఉత్సాహంగా అతనంటున్న మాటలకి ఆమె ఒళ్ళు మండింది … అయినా మొహంలోకి ఆ భావాలని రాకుండా జాగ్రత్తపడుతూ మౌనంగా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *